Sunday, May 3, 2009

స్త్రీ

స్త్రీ అంటే ప్రకృతి అని ఎవ్వరన్నరో నాకు తెలియదు కాని,
అప్పుడే నీరామనిలా నా దగ్గర ఎడ్చిన నువ్వు అతడి దగ్గర హేమంతంలా చల్లగా నవ్వితే తెలిసింది.

2 comments:

  1. శిశిరంలా చాలా బాగుందండి.
    ఆమె నీరామనీ, హేమంతమైతే... మీరు గ్రీష్మమై ఉండాలే !
    ఏమైనా.. ఎవరైనా .. వసంతంకోసమేగా ఈ ఎదురు చూపులు..
    మీ ప్రకృతి మళ్ళీ చిగురిస్తుందిలేండి..
    అభినందనలు.

    ReplyDelete
  2. మీ కవితా స్పందనకి నా జోహర్లు

    ReplyDelete