Wednesday, January 7, 2009

తెలుగు హైకు

-నువ్వు లేని వెన్నెల రాత్రి నాకు అమావాస్య
-రాత్రంత నీ చూపుల వర్షం లో తడిసి నా మనసుకి ఉదయాన్నే ప్రేమ జలుబు

2 comments:

  1. ప్రశాంత్ గారూ !స్వాగతం .....
    " ప్రేమ జలుబు" హ్హ ... ...హ్హ....బావుంది.

    ReplyDelete
  2. నా ఊహకు తెలిసినంతవరకూ కవితలు పరిచయం చేసింది నీవే ....
    నీ రచనలో కొత్త దనాన్ని ఆశిస్తున్నాను .....
    ఇంకా ఏమి లేదు అంటే .. నేనేమి కవి కానీ వక్త కానీ కాదు ...

    ReplyDelete