Monday, February 2, 2009

తెలుగు హైకు

-గాలి కి లాంతరు గుప్పుమంది నీ జ్ఞాపకం తట్టిన నా హ్రుదయం లాగ........
-ఓ ప్రణయ దివ్వె నా జీవితాన వెలుగే కాదు వేడి వేదన కూడా

2 comments:

  1. హైకూ లు అంటే నాకు చాలా ఇష్టం
    అయితే వాటిని అర్దం చేసుకోవడం ఇంకా కష్టం
    దయచేసి వివరణ కూడా ఇవ్వండి నా మట్టి బుర్రకు అర్దం కాదు తొందరగా

    ReplyDelete
  2. మీ బ్లాగు చూసాను మీకు వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను

    ReplyDelete